calender_icon.png 5 February, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్

05-02-2025 01:02:01 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఆప్ అధినే త కేజ్రీవాల్‌పై హర్యానాలోని షాహ్‌బాద్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ న మోదైంది. హర్యానా కావాలనే య మునా నది నీటిని విషతుల్యం చే స్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు.

జగన్మోహన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్‌ఐఆర్ నమో దు చేశారు. భారతీయ న్యాయ సం హితలోని సెక్షన్ 192, 196 (1), 197 (1), 248 (ఏ), 299 కింద ఆయనపై కేసు ఫైల్ అయింది.