calender_icon.png 22 December, 2024 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు రోజులకే ముగించేశారు..

14-10-2024 01:41:06 AM

విజయక్రాంతి స్పోర్ట్స్: రంజీ ఎలైట్ మ్యాచ్‌లలో పలు రికార్డులు నమోదవుతున్నాయి. చండీగఢ్‌తో ఆడుతున్న రైల్వేస్ జట్టు మూడు రోజులకే విజయం సాధించింది. హర్యానా జట్టయితే రెండు రోజులకే ఇన్నింగ్స్ విజయం తన పేర లిఖించుకుంది. ఇక మన హైదరాబాద్ మ్యాచ్ కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న గుజరాత్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది.