08-03-2025 10:42:00 PM
రాజంపేట,(విజయక్రాంతి): రాజంపేట మండలం గుండారం గ్రామంలో శనివారం కామారెడ్డి CFL (SST) స్వచ్ఛంద సేవా సంస్థ, గ్రామస్తులకు పథకాలైన pmsby, pmjjby కేంద్ర ప్రభుత్వ భీమా పథకాలపై, బ్యాంకింగ్ సేవలపై, సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SST స్వచ్ఛంద సంస్థ , కౌన్సిలర్లు డి రాజు, జె ఆనంద్ రెడ్డి, గ్రామ ఐకేపీ సిఎ స్వప్న, అధ్యక్షులు, మహిళలు పాల్గొన్నారు.