calender_icon.png 1 April, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

27-03-2025 06:28:58 PM

రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు...

రాయపర్తి (విజయక్రాంతి): రాయపర్తి మండలం గట్టికల్ గ్రామంలో మన కలం రిపోర్టర్ చిర్ర రాజేందర్ తండ్రి చిర్ర వెంకన్న గౌడ్ కాలికి గాయమై చికిత్స తీసుకోని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి గురువారం వారిని ఇంటివద్ద పరామర్శించి, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేశారుఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి లేతకుల రంగా రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎస్టీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్ నాయక్, మండల పార్టీ అధికార ప్రతినిధి తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, స్థానిక తాజా మాజీ సర్పంచ్ చిన్నల వనజ లక్ష్మి నారాయణ, మండల పార్టీ నాయకులు ఎలామంచ శ్రీనివాస్ రెడ్డి, బద్దం వేణు గోపాల్ రెడ్డి, రాయపర్తి మాజీ ఎంపీటీసీ ఐత రామ్ చందర్, పార్టీ ముఖ్య నాయకులు, ఫౌండేషన్ ప్రతినిధులు సంధి దేవేందర్ రెడ్డి, చందు రామ్, ఎల్లస్వామి, ఎండీ యూసఫ్, స్థానిక నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు చిన్నల శ్రీనివాస్, పార్టీ ముఖ్య నాయకులు చిన్నల రఘు, దాసరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.