27-03-2025 12:44:14 AM
చేగుంట, మార్చి 26ఃచేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన కుర్ర లక్ష్మి మరణించిన విషయం తెలుసుకొని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు వారి కుటుంబనికి అంకన్న గారి సాయికుమార్ గౌడ్ 50 కేజీ ల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్ గౌడ్, ఎకలవ్య సంఘం సభ్యులు తదితరులుపాల్గొన్నారు.