రూ. 25 లక్షల చొప్పున చెక్కులు అందజేసిన సీఎం
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. సచివాలయానికి వచ్చిన అవార్డు గ్రహీతలను సీఎం అభినదించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.