20-04-2025 07:48:19 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో కౌండిన్య గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతన వధూవరులు గండు రాము దివ్య దంపతులకు 5వేల రూపాయలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సలహాదారుడు కందునూరి నాగన్న(ఏసీపీ), తాళ్లపల్లి సతీష్, వేముల శ్రీనివాస్, కందునూరి కార్తీక్, కూటికంటి మధు పాల్గొన్నారు.