21-04-2025 12:23:43 AM
రాజాపూర్ ఏప్రిల్ 20 : మండలంలోని సింగమ్మాగూడ తాండ పేద కుటుంబానికి చెందిన సభావత్ శంకర్ నాయక్ కూతురు దిశ వివాహానికి ఆదివారం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాఘవేందర్ నాయక్ రూ.10వేల ఆర్థిక సాయం అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శశికళ రెడ్డి,గణేష్ నాయక్, శ్రీనివాస్ నాయక్, రాందాస్ నాయక్, నార్య నాయక్, గోపాల్ నాయక్,బాబు నాయక్, తదితరులు పాల్గొన్నారు.