calender_icon.png 20 September, 2024 | 10:07 PM

ఆడబిడ్డ పెంళ్లికి ఆర్థిక సాయం

20-09-2024 08:06:17 PM

రాజాపూర్,(విజయక్రాంతి): రాజాపూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ సాదిక్ మియ్య కుమార్తె సన వివాహానికి బిఆర్ఎస్ పార్టీ యువనేత అందించింది. చించోడ్ అభిమన్యురెడ్డి రూ.10 వేలు ఆర్థిక సహాయంను యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్తాఫా, శేఖర్, ఇబ్రహీం, మైనొద్దీన్, శంషు, సిరాజ్, ఖలీల్, మైను, దస్తగిర్, ఖైసార్, షబ్బీర్, ఇమ్రాన్, అభిమన్యు యువసేన నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.