calender_icon.png 9 March, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సాయం అందజేత

02-03-2025 06:16:01 PM

మంచిర్యాల (విజయక్రాంతి): బ్రెయిన్ ట్యూమర్ తో బాద పడుతున్న శ్రీకాంత్ వైద్య ఖర్చుల నిమిత్తం ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. శ్రీకాంత్ తండ్రి శ్రీనివాస్ స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో సూపర్వైజర్ గా పని చేస్తున్నారు. చదువులో చురుకుగా ఉండే శ్రీకాంత్ ఇలా అనారోగ్యం పాలవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు డి ప్రేమ్ కుమార్, కె. మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.