calender_icon.png 3 April, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుజరాత్‌లో కూలిన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్

03-04-2025 12:04:14 AM

దట్టమైన పొగలు

గాంధీనగర్: గుజరాత్‌లోని జామానగర్ సమీపంలో బుధవారం సాయంత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్‌కు గాయాలయ్యాయి. ఫైటర్ క్రాఫ్ట్ కూలిన తర్వాత దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పోయిన నెలలో హర్యానాలోని పంచకులలో ఓ ఫైటర్ జెట్ కూడా ఇలాగే కూలిపోయింది.