04-03-2025 12:43:12 AM
అటకాయించి కత్తితో దాడి చేసిన యువకుడు
నిర్మల్, మార్చి 3 (విజయక్రాంతి) ః నిర్మల్ మండలంలోని రత్నాపూర్ కాలనీ తండాలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఓ పెళ్లి భారత్లో జరిగిన గొడవలో ఒక యువకుడుపై మరో యువకుడు కత్తితో దాడి చేసినట్టు ఎస్సు లింబాద్రి తెలిపారు. రత్నాపూర్ కాన్లీ తాండ గ్రామంలో ఆదివారం ఓ ఇంట్లో పెళ్లి జరిగిందిసాయంత్రం పెళ్లి వేడుకలు భారత్ నిర్వహిస్తుండగా తాండకు చెందిన మాలవత్ రాజు నృత్యం చేస్తున్నారుఅదే సమయంలో రత్నాపూర్ కాలనీ గ్రామము చెందిన శ్రీకర్ పాటల విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది.
తాండకు చెందిన మాలవత్ రాజు మద్యం మత్తులో నృత్యంతో శ్రీకర్ మద్యం తాగి నృత్యం చేయవద్దని రాజులు హెచ్చరించడంతో గొడవ ప్రారంభమైంది. తన తండాలో తనపై మద్యం తాగినట్టు శ్రీకర్ గ్రామస్తుల సమక్షంలో చెప్పడంతో తన పరువు పోయిందని భావించిన మానవతి రాజు శ్రీకర్ అడ్డుకొని కత్తి కత్తితో రహదారిలో అటకాయించి దాడి చేశారు.
కత్తి శ్రీకర్ తలపై కుచ్చుకపోవడంతో స్నేహితులు గమనించి వెంటనే అక్కడికి చేరిన పోలీసులు గాయపడ్డ స్వీకరణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.