calender_icon.png 18 January, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయి పరిశీలన

17-01-2025 11:02:01 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఈనెల 26 నుంచి ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేయనున్న రైతు బంధు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లాలో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాలు గ్రామాల్లో గ్రామ కార్యదర్శులు వ్యవసాయ అధికారులు రెవిన్యూ అధికారులు జాబితా ఆధారంగా క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.