calender_icon.png 29 January, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాముకాటుతో మహిళా రైతు మృతి

14-11-2024 12:44:45 AM

భైంసా, నవంబర్ 13(విజయక్రాంతి) : వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ మహిళా రైతు పాముకాటుకు గురై మృతి చెందారు. స్థాని కుల కథనం ప్రకారం.. కుభీరు మం డల కేంద్రానికి చెందిన బొడ్డు య శోధ  బుధవారం చేనులో పత్తి తీసేందుకు వెళ్లింది. పొలంలో పనిచేస్తుండగా ఆమెను పాము కాటు వేయడంతో గమనించిన కూలీలు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే యశోధ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.