calender_icon.png 19 April, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసుప్రభు పునరుత్థాన పండుగ

19-04-2025 05:24:01 PM

కోదాడ: ఏసుప్రభు పునరుత్థాన పండుగను పురస్కరించుకొని భారీ ర్యాలీ రన్ ఫర్ జీసస్(Run for Jesus) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమము ద్వారా ఏసుప్రభు వారి మరణ పునరుత్థానములను ప్రకటించుటకు దేవుడు గొప్ప అవకాశం కల్పించి ఉన్నాడని, ఈ కార్యక్రమం ద్వారా ఏసుప్రభు మరణమును జయించి తిరిగి లేచి ఉన్నాడని చాటి చెబుతూ వీధిలో నడిచి వెళుతూ సప్త సువార్తను ప్రకటించారు. ఈ కార్యక్రమనకు యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ కోర్ కమిటీ చైర్మన్ సిహెచ్ లూకా కుమార్  వైస్ చైర్మన్ జి ఆర్ అబ్రహం కోఆర్డినేటర్ ఎం సుందర్ రావు, కోదాడ నియోజకవర్గ ప్రెసిడెంట్ అధ్యక్షులు రెవరెండ్ వి యేసయ్య డేవిడ్ రాజారావు సెక్రటరీ ఈ రాజేష్, రెకే ప్రభుదాస్ కోదాడ మండల ప్రెసిడెంట్ శాంత వర్ధన్ మోతి మండల ప్రెసిడెంట్ ఉపాధ్యా చిలుకూరు ప్రెసిడెంట్ అనంతగిరి మండల ప్రెసిడెంట్ డానియల్, కోదాడ క్రైస్తవ నాయకులు కోటయ్య జాన్ జగ్గు నాయక్ రాంబాబు గుండెపంగు రమేష్ పంది తిరుపతయ్యలు పాల్గొన్నారు.