09-02-2025 12:00:00 AM
దౌల్తాబాద్, ఫిబ్రవరి 8: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని చెట్లనర్సంపల్లి గ్రామం చౌరస్తాలో శని జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని తిర్మలాపూర్‌కు చెందిన చిట్యాల వేణు తన కొడుకులు చిట్యాల శివ విష్ణు(14)లతో కలిసి ద్విచక్రవాహానంపై మెదక్ జిల్లా చిన్న మండలంలోని దర్పల్లి గ్రామానికి వెళ్తున్నారు.
చెట్లనర్సంపల్లి గ్రా చౌరస్తా మూలమలుపు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన లారీ వేగం అదుపుతప్పి బైక్‌ను ఢీ కొట్టిం దీంతో వేణు, శివలు అక్క ప్రాణాలు వదలగా.. తీవ్రంగా గాయపడిన విష్ణును గజ్వేల్ ప్రభుత్వ ఆస్ప తరలించారు. దౌల్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.