calender_icon.png 15 January, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

05-09-2024 01:09:18 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్

ఆదిలాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): వరదలతో పంట నష్టపోయిన రైతులను రాష్ర్ట ప్రభుతం ఆదుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. పెన్‌గం గా నది పరివాహక ప్రాంతాలైన బేల మండలంలోని మాంగ్రుడ్, దేవుజి గూడా, ఖోగ్డుర్ గ్రామా ల్లో దెబ్బతిన్న పంట పొలాలను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. అధైర్యపడొద్దు అండగా ఉంటాన ని చెప్పారు. పరి హారం అందే విధంగా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ర్ట ంలో ఫసల్ బీమాను అమలు చేస్తే రైతుల కు మేలు జరిగేదన్నారు. ఎమ్మెల్యే వెంట నా యకులు దయాకర్, మ యూర్ చంద్ర, ము కుందరావు, దత్తా ని క్కం , నవీన్, పోతరాజ్, ఇంద్రశేఖర్, రాకేష్, దీప్ ఠాక్రే, నారా యణ్, మోరేశర్, రాము బర్క డే, జీవన్, ప్రమోద్‌రెడ్డి, అక్షయ్ ఉన్నారు.