* ఆ మేరకు బోర్డు అవకాశం కల్పించాలి
* రాష్ర్ట ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
హైదరాబాద్, జనవరి 15(విజయక్రాంతి): నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటిం రాష్ర్ట ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పసుపు బోర్డుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ మేర ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పసుపు పండించే రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని, కొత్త వంగ తీసుకు భుథ్నూరు. పసు విక్రయానికి సరైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకోవాలని, పసుపు బైప్రొడక్ట్స్ అవకాశం రైతులకు ఇవ్వాల చ్‌థ్నూరు. విదే పసుపు విక్రయానికి రైతులకే అవకాశం ఇవ్వాలన్నారు.