మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోని పుట్టాపాక గ్రామంలో బుధవారం రాత్రి మిట్ట రాజశేఖర్ కు చెందిన జాన్ డియర్ ట్రాక్టర్ 45 HP ఫోర్ వీల్ బండి, రోటవేటర్ బురద మట్టితో ఉన్న ట్రాక్టర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ప్రస్తుతం ట్రాక్టర్ బికేటి టైర్లతో ఉన్నదని, ట్రాక్టర్ నెంబర్ TS 22 G 5066, చేసిస్ నెంబర్ IVY5045DTLA020416, ఇంజన్ నెంబర్ PY3029D605014 ట్రాక్టర్ ఓనర్ మిట్ట రాజశేఖర్ శుక్రవారం మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.