calender_icon.png 8 January, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

26-12-2024 02:49:51 AM

ఖమ్మం, డిసెంబర్ 25 (విజయక్రాంతి): విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు తాటికొండ రామారావు బుధవారం వ్యవసాయ బోరు వద్దకు వెళ్లి, మోటారును ఆన్ చేస్తుండగా తెగిన సర్వీస్ వైరు చేతికి తగలడంతో షాక్‌కు గురై మృతిచెందాడు. కోలాట నృత్యాలు ఉంటాయన్నారు. భక్తరాందాస్ కళాక్షేత్రంలో జరిగే సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, భాగం హేమంతరావు పాల్గొంటారని పార్టీ జిల్లా  కార్యదర్శి దండి సురేశ్ తెలిపారు.