calender_icon.png 9 January, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ షాక్‌తో రైతు మృతి

08-01-2025 11:28:21 PM

కామారెడ్డి (విజయక్రాంతి): పొలానికి నీరు పార పెట్టడానికి వెళ్లి కరెంట్ షాక్‌కు గురై మృతిచెందిన విషాద సంఘటన బుధవారం కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం తిప్పాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన ప్రకారం... తిప్పాపూర్ గ్రామానికి చెందిన బైని మల్లారెడ్డి(61) ఉదయం పొలానికి నీరు పారపెట్టడానికి వెళ్లి స్టార్టర్ వద్ద కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు అందజేశారు.