calender_icon.png 1 February, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసులు కురిపించిన ఫ్యాన్సీ నంబర్లు

01-02-2025 01:28:42 AM

రవాణా శాఖకు రూ.38.76లక్షల ఆదాయం

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31(విజయక్రాంతి): ఖైరతా  సెంట్రల్ జోన్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన ఫ్యా  నంబర్ల వేలంలో రవాణా శాఖకు భారీ ఆదాయం వచ్చింది. శుక్రవా  నిర్వహించిన పలు నంబర్ల వేలానికి సంబంధించి రూ.38.76 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

వెంకటేశ్‌గౌడ్ ఐజ అనే వ్యక్తి టీజీ 09 ఈ 0009 నంబర్‌ను రూ.10 లక్షల 46వేల 999కు దక్కించుకోగా టీజీ 09 డీ 9999 నంబర్‌ను ఎటర్నల్ అవెన్యూ, ఇన్  ప్రైవేట్ లిమిటెడ్ రూ.6.2  దక్కించుకుంది.

శ్రీనివాస్‌రెడ్డి పేరటి అనే వ్యక్తి టీజీ 09 ఈ 0001అనే నంబర్‌ను రూ.4లక్షల 69వేల 900కు, టీజీ 09 ఈ 0005అనే నంబర్‌ను కారా కన్‌సీల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2లక్షల 43వేలకు, టీజీ 09 ఈ 0006 నంబర్‌ను గోయజ్ జ్యువెలరి ప్రైవేట్ లిమిటెడ్ రూ.2లక్షల 25వేల 117కు, టీజీ 09 ఈ 0007  నంబర్‌ను ఎస్‌కే కార్ లాగీ అనే సంస్థ రూ.1లక్ష58వేలకు, టీజీ 09ఈ 0003అనే నంబర్‌ను రూ.1.11లక్షలకు వర్ట్‌లైన్ మరైన్ బంకర్స్ ప్రైవేట్ లిమిటెడ్, టీజీ 09 ఈ 0027 అనే నంబర్‌ను న్యూ  లాబొరేటరీస్ లిమిటెడ్ రూ.  9వేలకు, టీజీ 09 ఈ 0019 అనే నంబర్‌ను లక్షా19రూపాయలకు సితార ఎంటర్‌టైన్  అనే సంస్థ దక్కించుకుంది.