12 January, 2025 | 3:01 PM
11-12-2024 08:26:46 PM
బైంసా (విజయక్రాంతి): ప్రముఖ కవి రచయిత అందెశ్రీ బుధవారం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్బంగా ఆయనకు పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందించారు.
12-01-2025