calender_icon.png 20 January, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపాలి’

20-01-2025 12:18:13 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి ౧౯ (విజయక్రాంతి): మావోయిస్టులపై కేంద్రప్రభుత్వం ఎన్‌కౌంటర్ల పేరుతో కొనసాగిస్తున్న హత్యాకాండను తక్షణమే నిలిపిపోయాలని సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్య దరి దామోదర్ అలియాస్ బడే చొక్కా రావును బూటకపు ఎన్‌కౌంటర్‌లో హతమార్చడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.