హాజరుకానున్న మంత్రి జూపల్లి
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి ) : గాంధీభవన్‌లో ప్రతి వా రం నిర్వహించే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు. ఉద యం 11గంటలకు ప్రారంభమయ్యే కా ర్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు మంత్రిని కలిసి వినతులు ఇవ్వాని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.