calender_icon.png 29 January, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎడ్ కాలేజీల్లో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్

21-11-2024 01:16:33 AM

హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్, ప్రభుత్వ డీఎడ్ కాలేజీల్లో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను అమలు చేయనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. 2024-25 విద్యాసంవత్సరం నుంచే దీనిని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు, నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ ఇది వర్తిస్తుందన్నారు.