calender_icon.png 26 December, 2024 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

01-08-2024 01:12:22 AM

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): 2024 విద్యాసంవత్సరా నికి ఇంటర్ ప్రవేశాల గడువును బోర్డు పొడిగించింది. ఈనెల 20 వరకు తుది గడువును పొడిగిస్తూ బుధవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఒక ప్రకటన విడుదల చేశారు. గుర్తింపు పొందిన కళాశాలల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. గుర్తింపు పొందిన కళాశాలల జాబితా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.