calender_icon.png 23 January, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవల విస్తరణ

24-07-2024 01:16:32 AM

న్యూఢిల్లీ, జూలై 23 : ఈశాన్య రాష్ట్రాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలను విస్తరించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో 100 ఐపీపీబీ శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఐపీపీబీ ప్రస్తుతం కోట్లాది ఖాతాలను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా శాఖల ద్వారా సేవలందిస్తోంది.