calender_icon.png 4 March, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులకు విహారయాత్ర

04-03-2025 07:50:24 PM

పెద్ద కొడఫ్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మంగళవారం పీఎం శ్రీ లో భాగంగా విద్యార్థులను విహారయాత్రకు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నాగరాణి ఆధ్వర్యంలో బిర్లా మందిరము తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ గార్డెన్ నెహ్రు జూలాజికల్ పార్క్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నాగరాణి, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.