calender_icon.png 9 January, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

05-01-2025 01:54:07 AM

మేడ్చల్, జనవరి 4 (విజయక్రాం తి): ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ మల్కాజి గిరి జిల్లా మేడిపల్లిలో  శనివారం రాత్రి జరిగింది. మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్(36) ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో మన స్థాపానికి గురై శనివారం రాత్రి ఉరే సుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చేసుకున్నట్టు తెలిసింది.