calender_icon.png 1 March, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

01-03-2025 08:35:05 PM

జుక్కల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల యూత్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం హంగర్గ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేసినట్లు సభ్యులు మారుతి పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షలు ఒత్తిడి లేకుండా రాయాలని సూచించారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు, యూత్ ఫోరం సభ్యులు సాయికర్ణ, మారుతి, బాలాజీ, సుభామ్, దేవిదాస్, సాయినాథ్, శ్రీనివాస గౌడ్ తదితరులు పాల్గొన్నారు.