మెదక్ జిల్లా: చేగుంట మండలం చందాయిపేట్ లో ఈ నేల 15, నుండి 17 వరకు నిర్వహించే శ్రీ హనుమాన్ వార్షికోత్సవానికి రావాలని ఎంపీ రఘునందరావుని తన స్వగృహంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన గ్రామ ఎక్స్ ఎంపీటీసీ పబ్బ శ్రీనివాస్ గుప్తా, నాయకులు శోభన్, ముత్యాలు, నాగరాజు యాదవ్, బుడ్డ ప్రదీప్.