07-04-2025 12:49:34 AM
జుక్కల్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. జుక్కల్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.