calender_icon.png 6 April, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి రూపాయి ఖర్చు చేయాలి

20-03-2025 01:59:39 AM

శాసనసభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రూ. 3,04,965 కోట్ల బడ్జెట్ అంకెల గారడిగా ఉంది.  గతం కన్నా బడ్జెట్ నిధులు పెంచారు, తప్ప ప్రాధాన్యత రంగాలను విస్మరించారు. బడ్జెట్ ప్రాధాన్యత క్రమంలో కేటాయింపు జరుగలేదు. కేటాయించిన ప్రతి రూపాయి ఖర్చు చేయాలి. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులు లేవు.

రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతాంగానికి సబ్సిడీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి జాబ్  క్యాలెండర్ ఊసే లేదు. మూసి ఆధునీకరణకు ప్రాధాన్యత ఇవ్వలేదు. విద్య, వైద్య రంగాలకు నిధులు స్వల్పంగా పెంచారు. బడ్జెట్ లో చేతి వృత్తిదారులకు కేటాయింపులు విస్మరించారు.

 సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, నల్లగొండ