calender_icon.png 8 February, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేసిబినీ సీజ్ చేసినా రెవెన్యూ అధికారులు..

08-02-2025 04:51:23 PM

పాల్వంచ (విజయక్రాంతి): మండల పరిధిలోని కొత్త సూరారం గ్రామంలో జెసిబితో అక్రమంగా మట్టి తవ్వకం నిర్వహిస్తూ డాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారని రెవెన్యూ సిబ్బంది. శనివారం మట్టి రవాణా చేస్తున్న ప్రదేశానికి వెళ్లి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్న జెసిబి TS 28H6064 గల జెసిబిని సీజ్ చేసిన జెసిబిని తహసిల్దార్ ఆదేశాల మేరకు పట్టణ పోలీస్ స్టేషన్  తరలించారు.