17-03-2025 12:00:00 AM
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వెలువెత్తిన శుభాకాంక్షలు
మహబూబ్ నగర్ మార్చి 16 (విజయ క్రాంతి) : నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేక్ కట్ చేసిన అనంతరంక తమ అభిమాన నాయకుడికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆన్నారు.