calender_icon.png 19 January, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈడే ఉన్నా..

19-01-2025 12:00:00 AM

ఐఐటీ బాబా

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా కన్నుల పండువగా కొనసా గుతోంది. దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు, సాధువులు గంగమ్మ ఒడిలో స్నానమా చరించేందుకు క్యూ కడుతున్నారు. ఐఐటీ బాబాగా ఫేమస్ అయిన అభయ్ సింగ్ ఆశ్రమం నుంచి వెళ్లిపోయినట్లు వార్తలు రాగా.. ఈ వార్తలను ఆయన ఖండించారు. తాను ఇక్కడే ఉన్నానని తెలిపారు. ఆశ్రమ నిర్వాహకుల మీద ఫైర్ అయ్యారు.