calender_icon.png 13 February, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంగ్లీష్ డే దినోత్సవం..

13-02-2025 08:59:52 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ గురుకుల పాఠశాలలో బుధవారం ఇంగ్లీష్ సబ్జెక్ట్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై పట్టు ఏ విధంగా సాధించవచ్చు దానివల్ల కలిగే ప్రయోజనాలను ఇంగ్లీష్ అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డానియల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.