calender_icon.png 9 January, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నీటిపారుదలశాఖకు ఇంజినీర్లే వెన్నెముక

31-12-2024 02:35:50 AM

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): నీటిపారుదల శాఖకు ఇంజినీర్లు వెన్నెముక లాంటివారని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇంజినీర్ల పనితనం వల్లే శాఖ పనితీరుకు గుర్తింపు వచ్చిం దన్నారు. నీటిపారుదల ఇంజినీరింగ్ గ్రాడ్యుమేట్ అసోసియేషన్ రూపొందించిన క్యాలెండర్‌ను మంత్రి సోమవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖను పటిష్టపర్చడంతో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్, సెక్రటరీ జనరల్ బీ గోపాలకృష్ణారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాశ్, అసోసియేట్ ప్రెసిడెంట్ సుధాకర్‌రెడ్డి,  మహేంద్రనాథ్, కవిత పాల్గొన్నారు.