calender_icon.png 17 January, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసర త్రిబుల్ ఐటీలో ఇంజినీరింగ్ డే

23-09-2024 12:13:57 AM

నిర్మల్, సెప్టెంబర్ 21(విజయక్రా ంతి): నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐ టీలో ఆదివారం మోక్షగుండం విశ్వే శ్వరయ్య జన్మదిన వారోత్సవాల్లో భాగంగా  ఇంజినీరింగ్ డే నిర్వహి ంచారు. వైస్ ఛాన్స్‌లర్ వెంకటరమ ణ మాట్లాడుతూ.. దేశంలో శాస్త్ర సా ంకేతికతకు ఇంజనీర్లు ఎంతగానో కృ షి చేశారన్నారు. విద్యార్థులు ఇంజనీ రింగ్ విభాగ అధిపతులను సన్మానిం చారు. కార్యక్రమంలో ఏవో రణధీర్, డాక్టర్ పావని, చంద్రశేఖర్, మహేష్ పాల్గొన్నారు.