calender_icon.png 16 January, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీడీసీఏ ఆవిర్భావం

14-09-2024 02:46:54 AM

హైదరాబాద్: తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (టీడీసీఏ) ఆవిర్భావ వేడుకలు శుక్రవారం బషీర్ బా గ్ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు కార్యక్రమంలో పాల్గొనగా వారికి టీ షర్టులు పంపిణీ చేశారు. టీడీసీఏ ప్రెసిడెంట్ అల్లీపురం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏ ఎస్ రమణా చారి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.