హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్లో వి విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు అత్యాధునిక పరికరాలతో కూడిన ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వాహనాలను టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ వివిధ జోన్లకు కేటాయించారు. ఈ వాహనాలను డిసెంబర్ 1 నుంచి అందుబాటులో వస్తాయని ఆయన తెలిపారు.