calender_icon.png 28 April, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షాదీ ఖానా నిర్మాణ కమిటీ ఎన్నిక

27-04-2025 11:45:29 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఉర్దూ ఘర్, షాదీ ఖానా నిర్మాణం కోసం ముస్లింలు నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మహమ్మద్ రజాక్ ఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎస్కే అమీర్ (విలేజ్), షేక్ జలాల్ శరీఫ్, ఉపాధ్యక్షులుగా సయ్యద్ జలీల్ (అమీనపురం), సయ్యద్ నాగుల్ మీరా (పెనుగొండ), ఆటో జానీ (అర్పణపల్లి), ఎండి అమీర్ (ఉప్పరపల్లి), ప్రధాన కార్యదర్శులుగా మొహమ్మద్ రఫీ (మాజీ ఉప సర్పంచ్), ఎండి మెయిన్ (అమీనపురం), సహాయ కార్యదర్శులుగా ఎండి బాషా (కల్వల), ఎండీ షాజహాన్ (కోరుకొండపల్లి), చాంద్ పాషా (అర్పణపల్లి), ఎండీ నురోద్దీన్, కోశాధికారి గా ఎండి తాజుద్దీన్, కార్యవర్గ సభ్యులుగా ఎండి నజీర్, ఎండి జకీర్, షేక్ నజీర్, ఎండి యాకూబ్, ఎండీ రఫీ, మొహమ్మద్ షబ్బీర్ , సయ్యద్ నాగుల్ మీరా, షేక్ సలీం, మొహమ్మద్ అంకుష్ (రంగాపురం), మహమ్మద్ బాషా, తాజుద్దీన్, ఎండి అంకుష్ (ఉప్పరపల్లి), గౌరవ సలహాదారులుగా ఎండి ఆయుబ్ ఖాన్, షేక్ రషీద్, షేక్ అమీర్, షేక్ మహబూబ్, షేక్ హశం, ఎండి షబ్బీర్, ఎండి రఫీ ఖాన్, ఎండి నవాజ్, ఎండి నయీమ్, షేక్ ముజ్జు ఎన్నికయ్యారు.