calender_icon.png 24 February, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ సెక్రెటరీస్ కార్యవర్గం ఎన్నిక..

19-02-2025 06:29:52 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్(టిపిఎస్ఎఫ్) మండల కమిటీని బుధవారం సీనియర్ పంచాయతీ కార్యదర్శులు కొత్త సుజాత, సింగతి వంశీకృష్ణ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రెటరీస్ ల మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా కారుకూరి ప్రదీప్, ప్రధాన కార్యదర్శిగా అక్కల రాజమణి, అసోసియేట్ ప్రెసిడెంట్ గా గోపతి రాజేష్, కోశాధికారి గా పోలంపెల్లి సురేష్, ఉపాధ్యక్షులుగా గోపతి సురేందర్, సామాంతుల మాధవి, జాయింట్ సెక్రటరీగా బోడ రాజశేఖర్, మల్యాల సునీత, పబ్లిసిటీ సెక్రటరీగా పోతు శృతి, ఆర్గనైసింగ్ సెక్రటరీ గా మోటాపలుకుల రాజశేఖర్,  కార్యవర్గ సభ్యులుగా శేర్ల వేనతి, చిట్టెం శ్రీలత, ఇండ్ల లావణ్యలను ఎన్నుకున్నట్టు తెలిపారు.