07-04-2025 12:00:00 AM
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చైతన్య యువజన సంఘం నూతన పాలక వర్గాన్ని పెర్క నరసింహ, మేక ల భద్రయ్య ఆధ్వర్యంలో ఎన్నుకు న్నా రు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చైతన్య యువజన సంఘం నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సంఘానికి అధ్యక్షులుగా హనుమండ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులుగా జిట్ట నాగరాజు, ప్రధా న కార్యదర్శిగా హనుమండ్ల సురేంద ర్, కోశాధికారిగా వై త్యాగరాజు, ప్రచా ర కార్యదర్శిగా వనమల్ల తరుణ్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పెరక యాదయ్య, హనుమండ్ల శ్రీహ రి, మేకల యాదగిరి, మంత్రి అంజ య్య, మేకల సత్యనారాయణ, హనుమండ్ల నరేందర్, జెట్టి నరసింహ, జెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.