calender_icon.png 14 December, 2024 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి

13-12-2024 05:11:50 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శుక్రవారం ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు దేవాలయం పండితులు అధికారులు ఘన స్వాగతం పలికి దైవదర్శనం అనంతరం ఆశీర్వాదం ఇప్పించారు. ఆయన వెంట ఆర్డిఓ దామోదర్ రావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.