తంగళ్ళపల్లి, ఫిబ్రవరి 1: తంగళ్ళపల్లి మండలము ఓబులాపూర్ గ్రామములోని అమ్మా అనాధ వద్ధాశ్రమం లోఇద్దరు వద్ధ దంపతులను చేర్పించినట్లు గడ్డం తిరుమల శ్రీనివాస్ తెలిపారు. కెసిఆర్ నగర్ కు చెందిన గోనే రామస్వామి 80, గొనే కమల75 ఏళ్ల వద్ధ దంపతుల ఆర్ధికపరిస్థితి వల్ల చూసుకునే వారు లేక ఇబ్బందుందుల్లో వున్నారు.
వద్ధ దంపతులను వారి మనుమరాలు ద్వారా వివరాలు తెలుసుకొని అమ్మా అనాధ వద్ధాశ్రమం లో స్వచ్ఛందమగా చేర్పించు కోవడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు గడ్డం తిరుమల శ్రీనివాస్ పేర్కొన్నారు.