calender_icon.png 25 April, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలి

25-04-2025 01:14:03 AM

నిజామాబాద్ ఏప్రిల్ 24: (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జీవీఎస్ భరత లక్ష్మి నియమితులై బాధ్యత స్వీకరించిన సందర్భంగా.  ఆమెను తమ కార్యాలయంలో న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పకచాలని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.  జిల్లాలో న్యాయవ్యవస్థ బలవపేతం కోసం కృషి చేయాలని జగన్మోహన్ భరత లక్ష్మిని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వసంతరావు తదితరులు పాల్గొన్నారు.