calender_icon.png 25 February, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి

18-02-2025 05:09:26 PM

ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఐటిడిఏ పిఓ కుష్బూ గుప్త అన్నారు. మంగళవారం టీఎస్టి డబ్ల్యూ టియు డైరీని సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ... ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అశోక్ ఆదిలాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షుడు లక్ష్మణ్, కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, వివిధ సంఘాల నాయకులు కృష్ణారావు, గోపాల్, శివాజీ, నారాయణ, జగ్గారావు, హనుమంతరావు, చంపావతి, మున్నిబాయి తదితరులు పాల్గొన్నారు.