calender_icon.png 6 February, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దహనం

06-02-2025 12:00:00 AM

నిజామాబాద్ ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో రెడ్డి కులస్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను చందూర్ మండల కేంద్రంలో దహనం చేశారు.

ఈ సందర్భంగా రెడ్డి సం ఘం నాయకులు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నకు ధైర్యం ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రెడ్డిల ఓట్లు లేకుండా గెలిచి చూపిం చాలని సవాల్ సవాల్ చేశారు. 

ఇలాంటి అసభ్య పదజాలాలు మాట్లాడి ఇత ర సామా జిక వర్గం వాళ్ళని అవమాన పరచడం చేస్తే భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తామ ని రెడ్డి సంఘం నాయకులు హెచ్చరించారు. రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.